ETV Bharat / state

ఆమదాలవలసలో శాసన సభాపతి తమ్మినేని పర్యటన - ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం పర్యటన

ఆమదాలవలస మండలం కొత్తవలస, తోగరాం, కలివరం గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు.

Legislative Speaker Tammineni Sitaram's visit to Amadalavalasa
ఆమదాలవలసలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటన
author img

By

Published : Sep 30, 2020, 10:51 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస, తోగరాం, కలివరం గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. కొత్తవలసలో నాడు-నేడు పనులు పరిశీలించారు. గ్రామంలో సుమారు 21.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

కళివరంలో సుమారు 17.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపనకు హాజరయ్యారు. వైకాపా నేతలు తమ్మినేని శ్రీరామ్మూర్తి, బోడ్డేపల్లి నారాయణ రావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'కాంట్రాక్టు ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.