జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకంలేదని తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన.. రమేష్‌కుమార్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి, సభాపతి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు జగన్మోహన్‌రెడ్డికి చెంపపెట్టులాంటిదన్నారు. వైకాపా ఏడాది పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను పలుమార్లు తూట్లు పొడిచారని ఆరోపించారు.
'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు' - 'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు'
రమేష్‌కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని తెదేపా నేత కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు.
'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు'