తూర్పుకాపు, గాజుల కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి కొల్ల అప్పలనాయుడు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో... రాజాం స్థానంలో తెదేపా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా విషయాన్ని తెలియజేశారు. అధికారులకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన భార్య కొల్ల జ్యోతిర్మయి కూడా ఇటీవలే జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండీ...