Kinjarapu Yerrannaidu: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్ధంతిని శ్రీకాకుళం తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం 80 అడుగుల రోడ్‌లోని ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. ఏడు రోడ్లు కూడలి, ప్రజా సదన్, కేఆర్ స్టేడియం, సింహద్వారం, పెద్దపాడులోని ఎర్రన్నాయుడు విగ్రహాలకు తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ చదవండి: