ETV Bharat / state

14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!

14 అడుగుల కింగ్ కోబ్రా పాము ఎదురుతిరిగి బుస కొడితే ఇంకేమైనా ఉందా...! అంతే సంగతులు. అదే జరిగింది శ్రీకాకుళం జిల్లా కరకవలసలో.. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ రెండు పాములు గ్రామంలోకి వచ్చాయి. పాములకు భయపడిన గ్రామస్థులు వాటిని హతమార్చారు.

14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!
author img

By

Published : Aug 22, 2019, 12:47 AM IST

Updated : Aug 22, 2019, 6:01 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం కరకవలస గ్రామంలో రెండు కింగ్ కోబ్రా పాములను స్థానికులు హతమార్చారు. సమీప అటవీ ప్రాంతం నుంచి రెండు రాచ నాగులు గ్రామంలోకి వచ్చాయి. ఒక పామును రెండోది మింగి రహదారిపై బుసలు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ పామును హతమార్చారు. ఈ క్రమంలో ఆ బారీ సర్పం మింగిన రెండో పాము బయట పడటంతో దాన్నీ చంపేశారు. ఈ రాచనాగులు ఏకంగా 14 అడుగులకు మించి పొడవు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

హమ్మయ్య.. విజయవాడలో 'చెత్త' సమస్యకు స్వస్తి!

Intro:ap_sklm_12_21_ex_mla_police_report_av_ap10074.. తమ కుటుంబంపై ఫేస్ బుక్ లో కొంతమంది తప్పుడు పోస్టింగులు పెడుతున్నారని శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌతు శ్యామ్ సుందర శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఫేస్ బుక్ లో కొంతమంది పెడుతున్న అసభ్యకర పోస్ట్ లపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శివాజీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Body:ex mla

Conclusion:ex mla
Last Updated : Aug 22, 2019, 6:01 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.