ETV Bharat / state

శ్రీకాకుళంలో జనతా కర్ఫ్యూ

author img

By

Published : Mar 22, 2020, 7:17 PM IST

నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళంలోని పలు ప్రదేశాలు జనతా కర్ఫ్యూతో ఖాళీగా మారాయి. షాపులు, రెస్టారెంట్లు, లాడ్జీలు అన్నీ మూతబడ్డాయి. ప్రజలంతా గృహాలకే పరిమితమయ్యారు.

janatha curfew in sirikakulam
జనతా కర్ఫ్యూలో శ్రీకాకుళం విజయవంతం
జనతా కర్ఫ్యూలో శ్రీకాకుళం విజయవంతం

శ్రీకాకుళం అంతా జనతా కర్ఫ్యూతో నిర్మానుషంగా మారింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు ఖాళీగా ఉన్నాయి. ఏడు రోడ్ల కూడలి, డే అండ్​ నైట్​ కూడలి, పొట్టి శ్రీరాముల కూడళ్లలో సిక్కోలు వాసులు కర్ఫ్యూను విజయవంతంగా నిర్వహించారు. బస్​ స్టాండ్​లలో, డిపోల వద్ద బస్సులను నిలిపివేశారు. అలాగే వాణిజ్య సముదాయాలు తెరచుకోలేదు.

ఇదీ చదవండి :

చింతలపూడిలో వేడుకను అడ్డుకున్న అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.