అక్రమంగా తరలిస్తున్న 2400 సారా ప్యాకెట్ల తో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంనికి తరలిస్తుండగా...స్థానిక ప్రధాన రహదారి వాటర్ ప్లాంట్ వద్ద పోలీసులు గుర్తించి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు, మరో ఇద్దరు చిన్నారులను అరెస్ట్ చేశారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
ఇదీ చదవండీ...చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..వ్యక్తి మృతి