పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఇటీవలే రూ. 5కోట్ల 77 లక్షలతో భవనాలు ఆధునీకరించారు. గుత్తేదారు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఆ పనులు చేపట్టలేదు. ఆస్పత్రి అధికారులు సైతం బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: