శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. స్థానిక పాత బస్టాండ్లోని మద్యం దుకాణం నుంచి గొడుగులు పట్టుకుని వీరంతా వరుస కట్టడం గమనార్హం. కరోనా వైరస్ పట్ల ఏ మాత్రం భయం లేకుండా బారులు తీరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మదిలో నీవు.. నిద్రకేది తావు?