ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందచేశారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో... ఈ అవార్డును ప్రదానం చేశారు. 20 వేల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్... గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది.
ఇదీ చూడండి: రమేష్ హాస్పిటల్‌కు గిన్నిస్‌బుక్‌లో స్థానం