ETV Bharat / state

కరోనాతో గొటివాడ వీఆర్వో  మోహన్​రావు మృతి - నరసన్నపేట తాజా వార్తలు

నరసన్నపేట మండలం గ్రామానికి చెందిన పాగోటి మోహన్​రావు కరోనా వైరస్​ సోకి మృతి చెందాడు. ఈయన జలుమూరు మండలం గొటివాడ గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు.

gotivada vro died due to corona virus in srikakulam district
పాగోటి మోహన్​రావు పాత చిత్రం
author img

By

Published : Aug 21, 2020, 4:54 PM IST

కరోనా బారిన పడి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన వీఆర్వో పాగోటి మోహన్​ రావు మృతి చెందారు. ఈయన జలుమారు మండలం గొటివాడ గ్రామ రెవెన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజులు క్రితం కొవిడ్​ పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ జరిగినట్లు నరసన్నపేట తహసీల్దార్​ ప్రవల్లిక ప్రియ తెలిపారు.

ఇదీ చదవండి :

కరోనాతో మృతి..అంత్యక్రియలకు అండగా నిలిచిన ఐఎఫ్​ఎస్ అధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.