శ్రీకాకుళం ద్వారకా నగర్ కాలనీలో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మాజీ స్పీకర్ స్వర్గీయ తంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులు కూరగాయలు, పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సరకులను అందజేశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్ను అరికట్టవచ్చని సూచించారు.
ఇది చదవండి చంద్రబాబు పుట్టినరోజున పారిశుద్ధ్య సిబ్బందికి భోజన వితరణ