శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస గ్రామానికి చెందిన గణేష్, దాలి నాయుడు ఆధ్వర్యంలో వలసకూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేతుల మీదుగా వారికి ఆహారం అందించారు.
జాతీయ రహదారిపై మండుటెండలో కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వారికి అన్నం పెట్టి ఆదుకున్నారు. ఆహారం, మంచినీరు దొరక్క వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి తమవంతు సాయం చేశామని దాతలు చెప్పారు.
ఇవీ చదవండి: