శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. వ్యవసాయ అధికారులు కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దస్త్రాలు, సామగ్రి, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాకుండా ఉందని అధికారులంటున్నారు.
ఇవీ చూడండి