శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం చిన్న లంకం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వృద్ధుడు ఓటు వేయించేందుకు సహాయంగా ఓ వ్యక్తి వెళుతుండగా ఆతణ్ని అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాల్యాయి. సీఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలింగ్ యథావిధిగా కొనసాగింది.
ఇదీ చదవండి: