వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. అధికారులు ఇప్పటికే వీటిని మండల కేంద్రాలకు చేర్చారు. రాష్ట్రంలోనే జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని.. ప్రభుత్వం ఈ నూతన ప్రక్రియ అమలు చేపట్టింది. పాలకొండ మండలంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఇదీ చదవండి:
ఫాస్టాగ్ ఉన్నా ఫలితం లేదు.. కీసర టోల్గేట్ వద్ద వాహనాలు బారులు