శ్రీకాకుళం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి.. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని వారు కోరారు.
ఇదీ చదవండి: