ETV Bharat / state

'ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి' - parishath elections in srikakulam

శ్రీకాకుళంలో మండల స్థాయి పోలింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు స్వరూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

election observer swaroop meeting with polling staff in srikakulam
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు స్వరూప్
author img

By

Published : Apr 5, 2021, 9:15 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పరిషత్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు స్వరూప్ కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మండల స్థాయి పోలింగ్‌ అధికారులతోపాటు సహాయ పోలింగ్‌ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు నిర్వహించాల్సిన విషయంపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

తిరుపతి ఉప ఎన్నిక: నారా లోకేశ్ విస్తృత ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.