ETV Bharat / state

'శివాని'లో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం - ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని చిలకపాలెం శివాని ఇంజినీరింగ్ కళాశాలలో.. ఈనాడు క్రికెట్ లీగ్ - 2019 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు కళాశాలల నుంచి క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మ్యాచ్​లు హోరాహోరీగా సాగుతున్నాయి.

eenadu cricket tournament started in echherla srikakulam district
ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం
author img

By

Published : Dec 16, 2019, 3:57 PM IST

.

ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం

.

ఎచ్చెర్లలో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం
Intro:ap_knl_23_02_ryali_av_AP10058
యాంకర్, దిశ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా నంద్యాలలో యువతులు డిమాండ్ చేశారు. కోవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు . స్థానిక టెక్కే సర్కిల్ లో రామకృష్ణ పీజీ కళాశాల మహిళా విద్యార్థినులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.


Body:ర్యాలీ


Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.