ETV Bharat / state

వేతనాలు రెన్యూవల్ చేయాలని ఆందోళన - srikakulam

ప్రతి ఏటా వేతనాలు రెన్యూవల్ చేయాలని... శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలోని ఒప్పంద సహాయక ఆచార్యులు ఆందోళన నిర్వహించారు.

శ్రీకాకులం ట్రిపుల్ఐటీలో ధర్నా
author img

By

Published : Jul 4, 2019, 11:49 PM IST

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ఒప్పంద సహాయ సహాయక ఆచార్యులు ఆందోళనకు దిగారు. 2017-18 సంవత్సరాల్లో నియమితులైన వారికి... తగిన వేతనం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని క్యాంపస్​లలో వలే తమకూ న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి: ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!

New Delhi, Jul 03 (ANI): Newly elected Trinamool Congress (TMC) MP Mahua Moita on Wednesday lashed out at media over allegations that she plagiarised her 'fiery' speech in Parliament, and said, "right-wing a**holes seem to be similar in every country," a quote which she borrowed from American commentator Martin Longman. Moitra in her Parliament speech had talked about 'seven signs of early fascism' in India.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.