ETV Bharat / state

కాశీబుగ్గ ఎస్సై శిరీషను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్ - డీజీపీ గౌతం సవాంగ్ తాజా సమాచారం

శ్రీకాకుళం జిల్లాలో అనాథ శవాన్ని మోసి అందరి మెప్పు పొందిన కాశీబుగ్గ ఎస్సై శిరీషను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. డిస్క్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మిస్టరీ కేసులు ఛేదించిన పలువురు పోలీసులకు డీజీపీ... ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేశారు.

కాశీబుగ్గ ఎస్సై శిరీషను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్

author img

By

Published : Feb 5, 2021, 8:05 PM IST

Updated : Feb 5, 2021, 8:28 PM IST

కాశీబుగ్గ ఎస్సై శిరీషను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పొలం గట్లపై నడిచి.. అనాథ శవాన్ని మోసి అందరి మెప్పు పొందిన శిరీషను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. శిరీషకు డిస్క్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మిస్టరీ కేసులు ఛేదించిన పలువురు పోలీసులకు ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేశారు.

తన విధి నిర్వహణకు గుర్తింపు లభించటం పట్ల ఎస్సై శిరీష హర్షం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అంటేనే సేవాభావానికి ప్రతీక అన్నారు.

ఇదీ చదవండి

అనాథ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

Last Updated : Feb 5, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.