ETV Bharat / state

రూ.30 కోట్ల పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి హాజరయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలో ఐటీడిఎ పాలకుల సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
author img

By

Published : Sep 11, 2019, 8:06 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఐటీడిఎ పాలకుల సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ 76వ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ధర్మాన కృష్ణ దాస్, స్థానిక ఎమ్మెల్యే విశ్వాస కళావతి... ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఐటీడీఏ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రూ.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.

ఇదీ చూడండి:

ఇసుక యార్డుల సంఖ్య పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం

Intro:Ap_vsp_48_11_tdp_nayakula_house_arest_ab_AP10077_k.Bhanojirao_808574722_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి లో తెదేపా నాయకులను అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు రు చలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పై పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనకాపల్లి లో ధర్నా కార్యక్రమం చేపట్టడానికి తెదేపా నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో వీరిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ముట్టడించారు.

Body:తెదేపా అనకాపల్లి పట్టణ అధ్యక్షులు నారాయణ రావు తెదేపా నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు కొణతాల వెంకటరావు ధనా ల విష్ణు చౌదరి ఇ తో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలను తెదేపా కార్యాలయంలో నే బయటకు రానీయకుండా నిర్బంధించారు పోలీసుల వ్యవహార శైలిపై తెదేపా నాయకులు నిరసన తెలిపారు
Conclusion:బైట్ 1 డాక్టర్ నారాయణ రావు అనకాపల్లి పట్టణ తెదేపా అధ్యక్షులు
బైట్2 బొలిశెట్టి శ్రీనివాసరావు తెదేపా నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.