శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బెండిగేటు వద్ద "వైఎస్ఆర్ సుజల ధార పథకం" పనులకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మత్స్యశాఖమంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి భూమి పూజ చేశారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు... ప్రభుత్వం రూ.700 కోట్ల ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండీ: రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన రైతు