శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ నూనె, 5 రకాలు కూరగాయలు చొప్పున 530 కుటుంబాలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని.. వారికి తమవంతు సాయంగా ఇవి అందించినట్లు యువత తెలిపారు.
ఇవీ చదవండి.. తిరుపతిలో కరోనా వ్యాప్తిపై వినూత్న ప్రచారం