శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలంటూ.. కొవిడ్ వారియర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కొవిడ్ వారియర్స్‌ను అదుకోవాలని జీజీహెచ్ వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల బకాయిలను చెల్లించడమేకాక.. కొవిడ్ సర్వీస్ స్టాఫ్‌కు ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యం..