శ్రీకాకుళం కలెక్టరేట్లో కరోనా కలకలం - శ్రీకాకుళం నేటి వార్తలు
శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న అనుమానంతో ఉద్యోగులందరూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. కలెక్టరేట్‌లోని ఉద్యోగులకు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించారు.