శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. జన్‌ధన్, రైతు భరోసా నగదును తీసుకునేందుకు ఉదయాన్నే లబ్ధిదారులు బ్యాంకులకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో జనం రావడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుని వారు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: