శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండల కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక నాగు పాము మరో పామును మింగుతున్న దృశ్యం తారసపడింది. ఆ పామును మింగటానికి కొన్ని నిమిషాల పాటు శ్రమించింది. ఇది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఇదీ చదవండి: గర్భిణిని అడ్డుకున్న పోలీసులు- అంబులెన్స్‌లోనే ప్రసవం