సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా.. ముఖ్యమంత్రి జగన్ పరుగులు పెట్టిస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కణుగులవలసలో రహదారుల పనుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దూసితోగారం ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి కంచరాపువానిపేట, తమ్మయ్యపేట, ఆమదాలవలస మీదుగా.. సుమారు రూ.4కోట్ల 50 లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు సీతారాం తెలిపారు.
ఇదీ చదవండి: