ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత - srikakulam district state boarders

శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను అధికారులు మూసివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారు. ఫలితంగా భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోతున్నాయి.

Closure of Interstate Boundaries in Srikakulam District
శ్రీకాకుళం జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత
author img

By

Published : Mar 23, 2020, 10:23 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను అధికారులు మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సరిహద్దులో చెక్​పోస్ట్​ను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో రవాణాను నిలిపి వేశారు. ఈ సందర్భంగా చెక్​పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఇదీ చదవండి:

జనతా కర్ఫ్యూ: చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.