ETV Bharat / state

Video: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్

Chain Snatcher: శ్రీకాకుళంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. సూర్య మహల్ ఎదురుగా..ఓ మహిళ మెడలో నుంచి 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా..పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
author img

By

Published : May 19, 2022, 8:39 PM IST

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Chain Snatching: శ్రీకాకుళంలో చైన్‌ స్నాచర్లు బరితెగించారు. సూర్యమహల్ ఎదురుగా.. ఓ మహిళ మెడలో నుంచి 11 తులాల బంగారం లాక్కెళ్లారు. స్థానికురాలైన రాధ తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుక నుంచి మరో బైక్‌పై వచ్చిన దొంగలు మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు, బంగారు చైన్‌ చోరీ చేశారు. ఆ తర్వాత క్షణాల్లో బైక్‌పై జారుకున్నారు. చోరీ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.