ETV Bharat / state

నర్సింగ్ విద్యార్థినుల క్యాట్ వాక్ అదుర్స్ - రాగోగులు జెమ్స్ నర్సింగ్ కళాశాల

స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ 28వ రాష్ట్ర స్థాయి సదస్సును శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు.

నర్సింగ్ విద్యార్థినుల కాట్ వాక్ చూడండి!
author img

By

Published : Oct 1, 2019, 10:17 AM IST

నర్సింగ్ విద్యార్థినుల కాట్ వాక్ చూడండి!

శ్రీకాకుళం జిల్లా రాగోగులు జెమ్స్ నర్సింగ్ కళాశాలలో స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ 28వ రాష్ట్ర స్థాయి సదస్సును ఘనంగా నిర్వహించారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి.

ఇదీ చదవండి:

కంచరాంలో అంతర్జాతీయ చిత్ర కళా సమ్మేళనం

Intro:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని బృందావనం కాలనీ లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవరోజు వైభవంగా జరిగాయి. దేవతామూర్తులకు అభిషేకాలు అర్చనలు సహస్రనామార్చన ధ్వజారోహణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవతామూర్తులను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో మహిళా భక్తులు అలరించాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు......
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791.8008574974.

Body:వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Conclusion:నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని బృందావనం కాలనీ లో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవరోజు వైభవంగా జరిగాయి. దేవతామూర్తులకు అభిషేకాలు అర్చనలు సహస్రనామార్చన ధ్వజారోహణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవతామూర్తులను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో మహిళా భక్తులు అలరించాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు......
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791.8008574974.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.