ETV Bharat / state

రణస్థలంలో ప్రమాదం... బాణాసంచా పేలి ద్విచక్రవాహనం దగ్దం - byke fired due to diwali crackers in srikakulam ranastalam

దీపావళి పండగ వేళ అత్తారింటికి టపాసులతో ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బాణాసంచా సంచి సైలైన్సర్ కు ఆనుకుని ఉంది. వేడెక్కిన సైలెన్సర్... మందుగుండు సామాగ్రికి మంటపెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుందా...

రణస్థలంలో ప్రమాదం... బాణాసంచా పేలి ద్విచక్రవాహనం దగ్దం
author img

By

Published : Oct 28, 2019, 6:13 AM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. తిమ్మారెడ్డి గోవింద అనే వ్యక్తి విజయనగరం జిల్లా బోగాపురం నుంచి బాణాసంచా కొనుగోలు చేసి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం సైలెన్సర్ వేడెక్కి... దానికి ఆనుకుని ఉన్న మందుగుండు సామాగ్రిలో పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో వాహనదారుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

రణస్థలంలో ప్రమాదం... బాణాసంచా పేలి ద్విచక్రవాహనం దగ్దం

ఇవీ చూడండి-ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది

Intro:AP_SKLM_22_27_Dvichakra_Vahanam_Dhagdam_AV_AP10139

ద్విచక్ర వాహనం దగ్దం
* దీపావళి సామగ్రి తరలిస్తుండగా ఘటన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జాతీయ రహదారి రణస్థలం మండలం ఆంధ్ర బ్యాంక్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనం దగ్దమయ్యిది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా
బోగాపురం నుంచి తిమ్మారెడ్డి గోవింద దీపావళి సామాగ్రి కొనుగోలు చేసి రోడ్డు మార్గం గుండా శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామం అత్తారింటికి వెళ్లుతుండగా ద్విచక్ర వాహనాం సైలెన్స్ ర్ వేడికి ప్రక్కన పెట్టిన మందుగుండు సామగ్రి రాపిడి జరగడంతో ఒక్కసారిగా మందుగుండు సామగ్రి పేలుడు సంభవించింది దీనితో ఒక్క సారిగా మంటలు చెలరేగి వాహనం దగ్దమయ్యిది. ఈ ప్రమాదంలో వాహనం యజమానికి ఎటువంటి ప్రమాదం సంభవించి లేదు. సమీపంలో ఉన్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు.Body:వాహనం దగ్ధంConclusion:వాహనం దగ్దం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.