ETV Bharat / state

విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్ - Boy arrested for murdering student

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ధర్మపురానికి చెందిన ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పలాస మండలం సున్నాడకు చెందిన బాలుణ్ని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి చెప్పారు. గత నెల 26న ధర్మపురం గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్​పై విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రేమను కాదన్నందుకు విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ తెలిపారు.

Boy arrested for murdering student
విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్
author img

By

Published : Feb 4, 2020, 11:53 PM IST

విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్

విద్యార్థిని మృతి కేసులో బాలుడి అరెస్ట్

ఇదీ చూడండి:

శ్రీశైలం మల్లన్న సిక్కోలు తలపాగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.