ETV Bharat / state

మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సు - ఎచ్చెర్ల తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళశాలలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ హాజరయ్యారు.

drug awarness programme
మాదక ద్రవ్యాలపై దుష్పరిణామాలు ఎస్పీ బర్దార్
author img

By

Published : Mar 28, 2021, 12:31 PM IST

మాదక ద్రవ్యాలను అరికట్టే అంశంపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అమిత్ బర్దార్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ చెప్పారు.

యువత డ్రగ్స్​కు అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. అనంతరం దిశ యాప్ పై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:

నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం: ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.