ప్రేమ పేరుతో చాలా మంది విద్యార్థులు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీఐ రవిప్రసాద్ అభిప్రాయపడ్డారు. అటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో విద్యాసంస్థల యాజమాన్యాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని గుర్తించి, వారిని సక్రమ నడవడిక వైపు నడిచేలా కాలేజీ యాజమాన్యలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి