శ్రీకాకుళం జిల్లాలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. పాస్టిక్ సంచుల వినియోగ నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్లల్లో ర్యాలీలు చేశారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలంటూ అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను విద్యార్థులు నినాదాలతో వివరించారు. ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు అంటూ విద్యార్థులు చేసే నినాదాలు అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.
ఇదీ చూడండి:
పాపం గర్భిణులు.. తప్పట్లేదు డోలీ మోతలు!
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - శ్రీకాకుళం
ప్లాస్టిక్ చేసే అనర్థాలను ప్రజలకు వివరించటమే లక్ష్యంగా ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం విద్యార్థులు అవగాహనా ర్యాలీ చేపట్టారు. ప్రాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. పాస్టిక్ సంచుల వినియోగ నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్లల్లో ర్యాలీలు చేశారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలంటూ అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను విద్యార్థులు నినాదాలతో వివరించారు. ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు అంటూ విద్యార్థులు చేసే నినాదాలు అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.
ఇదీ చూడండి:
పాపం గర్భిణులు.. తప్పట్లేదు డోలీ మోతలు!
Body:ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనర్ధాలు గుర్తించి ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల చైతన్యం కావాలని ని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గా మనోజ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక కళాశాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రాస్ టిక్ వాడకం వల్ల తలెత్తే అనర్ధాలు, నిషేధంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేడు సమాజంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పర్యావరణంలో మార్పులు రావడంతో పాటు మానవ మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. ప్రజలు వారి పడేసే ప్లాస్టిక్ కవర్లు భూమిపై విస్తరిస్తూ వర్షాలు పడిన భూమిలోకి వర్షపునీరు ఇంకే పరిస్థితి లేక భూగర్భ జలాలు దారుణంగా అడగండి పోతు తాగు నీటికి సైతం ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి తలెత్తుతుంది అన్నారు. వాడి పడేసి ప్లాస్టిక్ కవర్లను తింటూ మూగజీవాలు మృత్యువాత పడుతున్న అన్నారు. ప్లాస్టిక్ వల్ల వాతావరణం కలుషితమై పోతూ భవిష్యత్తులో సమాజానికి ప్రమాదం వాటిల్లుతుందన్నారు. విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించి ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండేలా చైతన్యం కలిగించాలి అన్నారు. అలాగే పలువురు విద్యార్థులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944