శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండలంలో డేగలపోలూరు గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1900 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి...ధ్వంసం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రామ్ చంద్రకుమార్, పాతపట్నం ఎస్సై అప్పలస్వామితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: