శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. పాలకొండ హైస్కూల్, డిగ్రీ కాలేజిలోని రైతు బజారులో నిర్వహించిన దాడుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కిరణా, కూరగాయలు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పాల ప్యాకెట్లను మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో రెండు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
పాలకొండలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు - Attacks on weigh-ins at the Milky Way
శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పాలకొండలో తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీ లు చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మించి అమ్మితే కఠిన చర్యలు తప్పవని తూనికలు కొలతల శాఖ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు.
పాలకొండలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. పాలకొండ హైస్కూల్, డిగ్రీ కాలేజిలోని రైతు బజారులో నిర్వహించిన దాడుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కిరణా, కూరగాయలు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పాల ప్యాకెట్లను మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో రెండు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ.. పేదలకు అసరాగా
TAGGED:
ADIKARULA_DADULU_AV