ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. ఏపీ ఎన్జీవో కార్యాలయం వద్ద ఎన్జీవో సంఘం నేత చౌదరి పురుషోత్తమ నాయుడితో పాటు ఎన్జీవో జిల్లా నాయకులు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు.
ఉద్యోగ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని ముగింపు చేసి.. శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి : హోం ఐసోలేషన్' కొత్త మార్గదర్శకాలు ఇవే..