శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మరణించాడు. జమ్మయ్య చెరువులో రమణ మృతదేహం లభించింది. మృతుృడి శరీరంపై, ముఖంపై గాయాలు కాగా.. చేతులు రెండు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.ట్రాక్టర్ బోల్తా... బాలుడు మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం