ETV Bharat / state

అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు

తెదేపా నేత కూన రవికుమార్ ఆచూకీ కోసం పోలీసులు బుధవారం రాత్రి...శ్రీకాకుళంలోని ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు అనుగుణంగా ఈ సోదాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి మహిళలు ఉన్నారని చూడకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని రవికుమార్ సతీమణి ఆరోపించారు.

అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు
author img

By

Published : Aug 29, 2019, 1:36 AM IST

Updated : Aug 29, 2019, 9:33 AM IST

అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు

మాజీ విప్, శ్రీకాకుళం తెదేపా నేత కూన రవికుమార్‌ ఇంట్లో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూన రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూన రవికుమార్‌ పది మంది అనుచరులు బుధవారం సాయంత్రం ఆముదాలవలస పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. రవికుమార్‌ జాడ తెలికపోవడం వలన డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో రవికుమార్‌ ఇంట్లో సోదాలుచేశారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీలు చేయడంపై రవికుమార్‌ భార్య ప్రమీల పోలీసులను ప్రశ్నించారు. మహిళలమని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆమె అవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌పై కేసు నమోదు

Intro:ap_tpg_81_28_matttitovinayakapratimalu_ab_ap10162

Body:మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు చేయడం వల్ల పర్యావరణహిత మని అంతా చెబుతుంటారు కానీ దెందులూరు మండలం లో అక్కిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు దీనిని ఆచరణలో చూపించారు విద్యార్థులంతా మట్టితో వినాయకుని ప్రతిమలు తయారు చేస్తున్నారు వీటిని వినాయక చవితి నాడు పూజకు వారితోపాటు పాఠశాల చుట్టుపక్కల ఉన్న వారు కూడా మట్టి విగ్రహాలతో పూజలు చేశారు పంపిణీ చేస్తామన్నారు విగ్రహాలకు కూరగాయల విత్తనాలు అందిస్తున్నారు రు వీటిని భూమిలో పాతి తే కూరగాయలు మొక్కలు వస్తాయని చెబుతున్నారు పర్యావరణ హితంగా చేస్తున్న బొమ్మల తయారీని పాఠశాల చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించారు ప్రధానోపాధ్యాయిని అమూల్య పర్యవేక్షణలో విద్యార్థులు అచ్చు తో పాటు చేతితో వినాయకుని ప్రతిమను తయారు చేస్తున్నారు

Conclusion:
Last Updated : Aug 29, 2019, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.