ETV Bharat / state

ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా సిక్కోలు: శివశంకర్

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది సహా... ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అన్నీ పోలింగ్ కేంద్రా​లకు చేరుకుంటున్నాయి. సుమారు 3వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని రిటర్నింగ్ అధికారి శివశంకర్ తెలిపారు.

ఎన్నికలకు సిక్కోలు రెడీ
author img

By

Published : Apr 10, 2019, 11:50 AM IST

శ్రీకాకుళంలో ఎన్నికలకు అన్నీ సిద్ధం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్. శివశంకర్ తెలిపారు. ఆముదాలవలస జూనియర్ కళాశాలలో యంత్రాలను, సిబ్బందిని సిద్ధం చేశారు. సుమారు 3వేల మందిని ఎన్నికల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు మరో 500 మంది సహాయకులను నియమించినట్లు వివరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచామనీ... సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామని తెలిపారు. ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

భాజపా, వైకాపా ఆదేశాలతో సీఈసీ చర్యలు: ముఖ్యమంత్రి

Intro:ap_cdp_42_10_tdp_mahila_achuki_labyam_avb_g3

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామంలో అపహరణకు గురైన తెదేపా మహిళా కార్యకర్త పద్మావతి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి గనుల వద్ద వాహనంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన కిడ్నాపర్లు పద్మావతి ని వాహనంలోనే వదిలేసి పరారయ్యారు. దీంతో పోలీసులు ఆమెను సురక్షితంగా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు అనంతరం చికిత్స నిమిత్తం పొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టాలని కడప డీఎస్పీ మాసూమ్ భాషా పేర్కొన్నారు.

బైట్: 1 రవిశంకర్, తెదేపా మహిళా కార్యకర్త పద్మావతి కుమారుడు
బైట్ 2: మాసూమ్ బాషా, కడప డీఎస్పీ

Body:a

Conclusion:a

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.