ETV Bharat / state

రూ.80 వేలు లంచం తీసుకుంటూ అ.ని.శా.కు చిక్కిన ఏఈ - rajam electricity ae news

రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా.. శ్రీకుకుళం జిల్లా రాజాం విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకన్నారు. వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్ కోసం ఓ రైతు దరఖాస్తు చేసుకోగా.. లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు అనిశాను ఆశ్రయించాడు.

acb cought electric ae while taken brike
acb cought electric ae while taken brike
author img

By

Published : Jul 13, 2021, 3:37 AM IST

Updated : Jul 13, 2021, 8:15 AM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణరావు 80 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సారధికి చెందిన టంకాల దిలీప్ అనే వ్యక్తి.. వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏఈ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

తరువాత 80వేలు ఇవ్వాలని కోరగా.. దిలీప్ అనిశా అధికారులను ఆశ్రయించాడు.ఈపీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా లక్ష్మణరావును.. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పట్టుకుంది.

ఇదీ చదవండి:

Murder Attempt: ఐస్​క్రీం ఫ్రీగా ఇవ్వలేదని.. కత్తితో పొడిచాడు!

Last Updated : Jul 13, 2021, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.