ETV Bharat / state

ఆ వృద్ధురాలికి అంత కష్టం ఏమెుచ్చిందో..! - పెద్దపేట

ఓ 70 ఏళ్ళ వృద్ధురాలు కనిపించిన వారందరినీ రెండు రోజులుగా బావి ఎక్కడంటూ ఆరా తీసి మరీ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.

అంత కష్టం ఏమెుచ్చిందమ్మా నీకు..
author img

By

Published : Sep 15, 2019, 7:26 AM IST

అంత కష్టం ఏమెుచ్చిందమ్మా నీకు..
శ్రీకాకుళం జిల్లా పెద్దపేట సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనక భాగంలో ఉన్న బావిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని తాళ్ల సాయంతో బయటకు తీశారు. మృతురాలు గత రెండు రోజులుగా వీధుల్లో తిరుగుతూ బావి ఎక్కడుందో అడిగిందని స్థానికులు చెబుతున్నారు. మతిస్థిమితం లేక అడుగుతుందేమోనని పట్టించుకోలేదని.. ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని గ్రామస్థులంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన హేమల రత్నాలమ్మగా గుర్తించారు. ఘటన సమాచారం మృతురాలు కుమార్తె నాగమణికి అందించామని.. ఆరోగ్యం సరిగ్గా లేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని చెప్పారని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి : ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు- ముగ్గురు నక్సల్స్ హతం

Intro:AP_CDP_27_14_ENGINEERS_DAY_AP10121

Body:రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పరితపించిన ఇంజనీర్ లలో శ్రీరామకృష్ణ ఒకరు. పల్లె పల్లెను గుట్ట గుట్ట వాగులు వంకలు అడవులను కలియతిరిగిన అపర మేధావి మేధావి ఆయన. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, మైలవరం, బ్రహ్మంసాగర్, కండలేరు ఇలా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదించి అమలుకు కృషి చేసిన రామకృష్ణయ్య రాయలసీమ వాసి కాకపోయినా 34 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో 25 ఏళ్లు రాయలసీమలోనే ఇంజనీరుగా పనిచేశారు. రాయలసీమ బాగుకు శ్రమించారు. 1989 లో కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, 1997లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన రామకృష్ణయ్య ను రాబోయే తరాలు గుర్తుంచుకునేలా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం తెలుగుగంగ బ్రహ్మంసాగర్ జలాశయం వద్ద 2007లో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఉద్యానం ఏర్పాటు చేసినా నేడు నిర్వహణ లేక పరిసరాల అధ్వానంగా మారాయి. పచ్చటి గడ్డి ఉండాల్సిన స్థానంలో పొదలు పొదలుగా కంప చెట్లు పెరిగాయి. చెట్లు దెబ్బతిన్నాయి. నీటి కొలను వెలవెలబోతోంది రాయలసీమ అభ్యున్నతి కోసం పాటు పడిన ఇంజనీర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Conclusion:Note: sir వీడియో ఫైల్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.