ఇదీ చూడండి:
శ్రీకాకుళం జిల్లాలో యాత్రా బస్సు దగ్ధం.. 50 మంది సురక్షితం - uttarakhand pilgrims latest news
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమవగా.. 50 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సుమారు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదంలో 50మంది యాత్రికులు సురక్షితం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం సమీపంలోని వరిసాం కూడలి వద్ద యాత్రికులకు పయనిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళ్తోన్న యాత్రికుల బస్సు ముందు వెళ్తున్న ఓ పరిశ్రమ బస్సును ఢీ కొని రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 50 మంది యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని 14 జిల్లాలకు చెందిన 100 మంది యాత్రికులు రెండు టూరిస్టు బస్సుల్లో గతేడాది డిసెంబర్ 26న బయలుదేరారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి:
Intro:AP_SKLM_02_05_BUS_FIRE_FOLLWUP_PKG_VIS2_AP10139
టూరిస్ట్ బస్సు దగ్ధం
సర్ యాత్రికులం వాయిస్ తో ఫైల్ పంపిస్తున్నాను పరిశీలించగలరు.
Body:టూరిస్ట్ బస్సు దగ్ధం
Conclusion:టూరిస్ట్ బస్సు దగ్ధం
టూరిస్ట్ బస్సు దగ్ధం
సర్ యాత్రికులం వాయిస్ తో ఫైల్ పంపిస్తున్నాను పరిశీలించగలరు.
Body:టూరిస్ట్ బస్సు దగ్ధం
Conclusion:టూరిస్ట్ బస్సు దగ్ధం