ETV Bharat / state

ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై కుమ్మరపేట వాసుల ఆగ్రహం..ఎందుకంటే..! - ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డ కుమ్మరపేట వాసులు

MLA Siddareddy: సత్యసాయి జిల్లా తలుపులలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై.. కుమ్మరపేట వాసులు ఆందోళన చేపట్టారు. దర్గా స్థల వివాదం పట్టించుకోవట్లేదంటూ.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

kummarapeta people fires on mla siddha reddy
ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డ కుమ్మరపేట వాసులు
author img

By

Published : Jul 23, 2022, 4:23 PM IST

ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డ కుమ్మరపేట వాసులు

MLA Siddareddy: సత్యసాయి జిల్లా తలుపులలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై.. కుమ్మరపేట వాసులు ఆందోళన చేపట్టారు. దర్గా స్థల వివాదం పట్టించుకోవట్లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దర్గాకు ఇచ్చిన స్థలాన్ని కొందరు కమిటీ సభ్యులు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లగా.. తమ మాటలను వినిపించుకోకుండా వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్గా భూమిని అమ్ముకున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.