Video viral: సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వెళ్లగా,.. అవతలి వైపు ఉన్న ఓ అభిమాని వాగులో దూకి బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
బాలయ్య ని కలవాలి అని నదిలో దూకేసాడు 🙄 ఇదేమి అభిమానం రా అయ్యా 🙏🏻
— SWEETY CHITTINENI (@SweetyChittine1) October 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
అందుకే అంటారు ఆయన్ని God Of Masses అని 🤙 #Nandamuribalakrishna#GodofMassesNBK #JaiBalayya pic.twitter.com/Uc9nu3E2Lg
">బాలయ్య ని కలవాలి అని నదిలో దూకేసాడు 🙄 ఇదేమి అభిమానం రా అయ్యా 🙏🏻
— SWEETY CHITTINENI (@SweetyChittine1) October 18, 2022
అందుకే అంటారు ఆయన్ని God Of Masses అని 🤙 #Nandamuribalakrishna#GodofMassesNBK #JaiBalayya pic.twitter.com/Uc9nu3E2Lgబాలయ్య ని కలవాలి అని నదిలో దూకేసాడు 🙄 ఇదేమి అభిమానం రా అయ్యా 🙏🏻
— SWEETY CHITTINENI (@SweetyChittine1) October 18, 2022
అందుకే అంటారు ఆయన్ని God Of Masses అని 🤙 #Nandamuribalakrishna#GodofMassesNBK #JaiBalayya pic.twitter.com/Uc9nu3E2Lg
ఇవీ చదవండి: