వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి.. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. కైవల్యా రెడ్డి త్వరలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు స్థానాన్ని ఆమె కోరినట్టు సమాచారం. కైవల్యారెడ్డి బద్వేలు తెదేపా మహిళా నేత విజయమ్మకు కోడలు.
'తెదేపాలోకి.. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె..?' - వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి ఒంగోలులో నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. త్వరలో ఆమె తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.
తెదేపాలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె కైవల్యారెడ్డి