ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని మద్యం దుకాణాన్ని తెరవడానికి ప్రత్నించిన ఎక్సైజ్ అధికారులను మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మద్యం దుకాణం శాశ్వతంగా మూసివేశాయాలని డిమాండ్ చేశారు. మహిళలు పట్టుబట్టిన తీరుకు.. ఎక్సైజ్ అధికారులు దుకాణాన్ని మూసివేస్తున్నట్టు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: